ఈరోజు ఏలూరు గోదావరి సమావేశ మందిరంలో వైస్సార్ నవోదయం కార్యక్రమాన్ని SC ST చాంబర్స్ ఆఫ్ ఇండస్ట్రీ -సిక్కి ఆధ్వర్యంలో SC ST ఎంటర్ప్రైనుర్ కాంక్లేవ్ అనే కార్యక్రమం జరపబడినది,

ఈయొక్క కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని,ఎక్సైజ్ మినిస్టర్ కె నారాయణస్వామి,స్త్రీ శిశు సంక్షేమ శాఖ మాత్యులు తానేటి వనిత గారు ,మరియు శాసనసభ్యులు తలారి వెంకటరావు,అబ్బయ్య చౌదరి, ఎలిజా,బాలరాజు మరియు జిల్లా కలెక్టర్ ముత్యాల రాజు పాల్గొన్నారు.
మంత్రివర్యులు తానేటి వనిత గారు మాట్లాడుతూ జిల్లాకు మొదటిసారి వచ్చిన పెద్దలు,ఉపముఖ్యమంత్రి ఎక్సైజ్ మినిస్టర్ నారాయణ స్వామి గారికి స్వాగతం తెలిపారు,
కార్యక్రమానికి విచ్చేసిన సిక్కి సబ్యులకు ఎమ్మెల్యే లకు నమస్కారాలు తెలిపారు.
ఈ వేదికపై 5 గురు శాసన సభ్యులు ఉన్నారని దానికి కారణం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని
డా.బి ఆర్.అంబేత్కర్ యొక్క ఆశయాలను సాధించడానికి వైస్ జగన్ గారు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ను పట్టిస్తున్నారని చెప్పారు,

ఈరోజున కేబినెట్ లో ఉన్న సభ్యులందరు ఒక కుటుంభంలా కలసుంటామని తెలిపారు.
వైస్సార్ నవోదయం కార్యక్రమాన్ని నిరుద్యోగ యువత అందరూ ఉపయోగించుకోవాలని స్టేట్ లోన్సు,సెంట్రల్ లోన్స్ అందుబాటులో వుంటాయని తెలిపారు, scst వాళ్లందరికీ బ్యాంకర్స్ అందరూ సపోర్ట్ చేయాలని తెలిపారు
