ప్రస్తుతం న్యూజిలాండ్,ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టి20 సీరీస్ లో తాజాగా జిమ్మీ నిషం ఆడిన షాట్ ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.ఈ షాట్ ను ఏం పేరుతో పిలిస్తారో చెప్పాలని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డ్ ట్విట్టర్ వేదికగా ఫ్యాన్స్ ను అడిగింది.వైరల్ అవుతున్న ఆ వీడియోపై మీరు కూడా ఓ లుక్ వేయండి.ఈ షాట్ ను ఏమని పిలుస్తారో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.
ఐదు మ్యాచ్ లున్న ఈ టి20 సీరీస్ లో మొదటి రెండు మ్యాచ్ లు గెలిచి న్యూజిలాండ్ 2-0 ఆధిక్యాన్ని కనబరుస్తుంది.