మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ చిత్రంతో అక్కినేని అఖిల్,బొమ్మరిల్లు భాస్కర్ ఇద్దరు తమ అదృష్టాన్ని పరీక్షించుకొనున్నారు..
ఈ చిత్రం అనంతరం అక్కినేని అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నారని ఆ చిత్రం రష్మిక మందన్న హీరోయిన్ గా నటించబోతుందని ఫిల్మ్ సర్కిల్స్ లో గత కొంత కాలంగా ఓ రూమర్ చక్కెర్లు కొడుతుంది.మరి ఇందులో ఎంత నిజముందో తెలియాల్సివుంది.
ఇక తాజాగా అఖిల్ అక్కినేని రేపు ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ చెప్పబోతున్నట్లు స్వయంగా ప్రకటించారు.దీంతో అక్కినేని ఫ్యాన్స్ అంత సురేందర్ రెడ్డి మూవీ అప్డేట్ అయి ఉంటుందని అనుకుంటున్నారు.మరి ఇంతకీ అఖిల్ చెప్పే ఆ బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటో తెలియలంటే రేపటిదాకా ఆగక తప్పదు.