వృత్తి సంబంధ గౌరవం,మాట విలువ పెరుగుతుంది. ఆర్ధిక ప్రయోజనాలు ధార్మిక సంపాదన. నూతన విషయాలు వృద్ధి. ఆహార సౌఖ్యం, నూతన గృహ ప్రయత్నాలు సత్ఫలితాలు.ధార్మిక మార్గంలో ఆదాయాలు పెరుగుతాయి, సజ్జన సహకారం. సంతాన అభివృద్ధి , విజయాలు.సామాజిక సంబంధాలు పెరుగుతాయి,సన్మానాలు.వృత్తిలో ఆలస్యాలు వలన పై అధికారుల వ్యతిరేకత వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం. ఆర్థిక విషయాలలో మోస పోయే అవకాశం ఉన్న దృష్ట్యా బాకీలు ముందుగా తీర్చి వేసుకోవడం మంచిది. ఇతరులకు అప్పు ఇవ్వడం మంచిది కాదు. స్థలములు మొదలైనవి తీసుకునేటప్పుడు మోసగించే పడకుండా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాహనముల విషయంలో ఎక్కువ జాగ్రత్త తో ఉండాలి. ప్రతి శనివారము ఒక అర కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేసి అవి ఆవుకి పెట్టడం మంచిది. సమయానికి ఆహార స్వీకరణ చెయ్యాలి. లేనిచో అనారోగ్య భావనలు పొందడం, ముఖ్యంగా రోగనిరోధక శక్తి తగ్గడ విషయాల్లో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైనంతవరకూ నిత్యాన్నదానం మంచి ఫలితాన్నిస్తుంది. సామాజిక సంబంధాల విషయంలో ఎక్కువ జాగరూకతతో వ్యవహరించాలి. ఇతరులు అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకునే అవకాశాలు అధికం. ఆరోగ్యం బాగున్నప్పటికీ, అప్పులు ఇస్తే తిరిగి రావడం కష్టం అనవసర వ్యయములు అధికము.ఆచితూచి ఆచితూచి ఖర్చుపెట్టాలి
వృషభ రాశి: ఈ సంవత్సర రాశి ఫలాలు ….
మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి
మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి
RELATED ARTICLES