విద్యా వృద్ధి . గృహం వాహనాలు ప్రయత్నాలు సత్ఫలితాలఅవకాశం . ఆకస్మిక అనారోగ్యాలు సంభవించే అవకాశం ఉన్నప్పటికీ రోగ నిరోధక శక్తి పెరగడం వల్ల వాటినిఅధిగమిస్తారు . అనుకోని ఖర్చులు, అయినప్పటికీ మిత్రుల వల్ల సమయానికి ధనం సర్దుబాటు.వృత్తిలో గౌరవం అభివృద్ధి , ప్రమోషన్ తద్వారా కృషి శీలత,సంతానం సాధించిన విజయాలలో మీకు కూడా ఆనంద భాగస్వామ్యం. తండ్రికి ఆరోగ్యం బాగుంటుంది. దూర ప్రయాణాలు అవకాశం, విదేశీ ప్రయత్నాలు చేసే వారు ఉన్నత విద్య కొరకు సంపూర్ణ ప్రయత్నం ద్వారా సాధించగలుగుతారు. ధార్మిక మార్గంలో సంపాదన పెరుగుతుంది. అనుకున్న కార్యాలు సాధనలో సామర్థ్యం వృద్ధి. ఆరోగ్యము కూడా అభివృద్ధి,సత్ కార్యాచరణ ద్వారా గౌరవాన్ని పెంపొందుతుంది.వాహనాల విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. నూతన గృహములు కొనే విషయంలో మోసపోయే అవకాశమున్న రీత్య పరిశీలన చేసి తొందర పడకుండా ఉండటం మంచిది. శత్రువర్గం చేసే పనులు ఆలస్యం కావడం వల్ల నీకు విజయాలు లభిస్తాయి. న్యాయసంబంధమైన విషయాలలలో అనుకూలతకి శ్రమ . వృత్తి విషయము లో ఎక్కువ ఇబ్బంది పడే అవకాశం ఉన్న కారణముగా జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం ఉంది. పనులు ఆలస్యము కాకుండా, పై అధికారులతో మాట పడకుండా సంరక్షించుకోవాలి. బద్దకించకుండా వ్యాయామ ప్రాణాయామాలు చేయడం ద్వారా రోగ నిరోధక శక్తిని పెంచుకొని ఆరోగ్యాన్ని శ్రద్ధగా చూసుకోవాలి.ఖర్చులు చేయునప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పుణ్య క్షేత్ర సందర్శన, పుణ్య నదీస్నానాలు.
ఈ సంవత్సరం వృశ్చిక రాశి ఫలితాలు …
మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి
మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి
RELATED ARTICLES