అమ్మలా బిడ్డను కాపాడుతుంది,తోబుట్టువై ప్రతి సమస్యలో తోడు నిలుస్తుంది,భార్యగా మారి మన బరువు,మన బిడ్డ బరువు మొస్తుంది,కూతురిగా మారి కష్టాన్ని పంచుకుంటుంది.అట్టి గొప్పవారి కోసం విరాట్ పర్వం టీం రానా వాయిస్ తో ఓ మోషన్ పోస్టర్ ను విడుదల చేసారు.దానిపై మీరు కూడా ఓ లుక్ వేయండి.
ఊమెన్స్ డే కోసం స్పెషల్ టీజర్ ను విడుదల చేసిన విరాట్ పర్వం
మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి
మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి
RELATED ARTICLES