తాజాగా సోషల్ మీడియాలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పోస్ట్ చేసిన వీడియో ఒకటి బాగా వైరల్ అవుతుంది.ఈ వీడియోలో ఒక బైక్ నడుపుతున్న వ్యక్తి నిర్లక్ష్యం వల్ల ఒక లారీ డ్రైవర్ అవతలి దారిలో వస్తున్న లారీని ఢీ కొన్నాడు.ఈ ఘటన హిమాయత్ సాగర్ టోల్ గేట్ వద్ద చోటు చేసుకుంది.ఈ ఘటనలో లారీ క్లీనర్ తీవ్రంగా గాయపడ్డాడు.