తెరాస ఎమ్.పి జోగినపల్లి సంతోష్ స్పూర్తితో…
నేను సైతం కేసీఆర్ కోసం ‘కోటి వృక్షార్చన’ క్రతువులో అంటున్న విజయ్ భాస్కర్
“బతుకమ్మ, సిక్సటీన్స్, మనసుతో” చిత్రాల కథానాయకుడు విజయ్ భాస్కర్ మేడ్చల్ లోని తన వ్యవసాయ క్షేత్రంలో మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ఇచ్చిన పిలుపు మేరకు… కేసీఆర్ కోసం కోటి వృక్షార్చనలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు విజయ్ భాస్కర్ తెలిపారు. విజయ్ భాస్కర్ తోపాటు… ఈ కార్యక్రమంలో జబర్దస్త్ నవీన్, నిర్మాత రాజేష్ నాగుల పాల్గొన్నారు!!
‘కోటి వృక్షార్చన’ క్రతువులో విజయ్ భాస్కర్
మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి
మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి