విక్టరీ వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా రూపొందుతోన్న చిత్రం వెంకీమామ
. దగ్గుబాటి, అక్కినేని ఫ్యామిలీ హీరోల కలయికలో తెరకెక్కుతోన్న తొలి చిత్రమిది. బాబ దర్శకుడు.
సురేశ్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై డి.సురేష్‌బాబు, టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు యు/ఏ సట్టిఫికెట్ లభించింది.
డిసెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ట్రైలర్ ఈరోజు ఖమ్మం లో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విడుదల చేయబోతున్నారు.
అందులో భాగంగా చిత్ర యూనిట్ సభ్యులు వెంకటేష్, నాగ చైతన్య, పాయల్ , రాశి ఖన్నా శనివారం ఉదయం హైదరాబాద్ నుండి ఖమ్మం బయలుదేరారు.