Wednesday, November 30, 2022
HomeEntertainmentMovie Updatesరామ్ కార్తీక్, హెబ్బా పటేల్ ‘తెలిసిన వాళ్లు’ గ్లింప్స్‌కు అనూహ్య స్పందన..

రామ్ కార్తీక్, హెబ్బా పటేల్ ‘తెలిసిన వాళ్లు’ గ్లింప్స్‌కు అనూహ్య స్పందన..

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

రామ్ కార్తీక్, హెబ్బా పటేల్ జంటగా సిరింజ్ సినిమా బ్యానర్‌పై వస్తున్న సినిమా తెలిసిన వాళ్లు. ఈ సినిమాను విప్లవ్ కోనేటి తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ విడుదలైంది. దీనికి అనూహ్య స్పందన వస్తుంది. రామ్ కార్తీక్, హెబ్బా పటేల్ నటనకు మంచి మార్కులు పడుతున్నాయి. విప్లవ్ కోనేటి ఈ సినిమాను తెరకెక్కిస్తూ.. నిర్మిస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు.. అనంత్ నాగ్, అజయ్ నాగ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ధర్మేంద్ర కాకరాల ఎడిటింగ్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. సినిమాలో విఎఫ్ఎక్స్ అద్భుతంగా ఉంటుందని చెప్తున్నారు మేకర్స్. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు.

మూవీ: తెలిసినవాళ్ళురామ్ కార్తీక్, హెబ్బా పటేల్ సీనియర్ నరేష్, పవిత్ర లోకేష్, జయ ప్రకాష్ తదితకెలెకథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: విప్లవ్ కోనేటినిర్మాత: సిరెంజ్ సినిమాఛాయాగ్రహణం: అజయ్ వి నాగ్కూర్పు: ధర్మేంద్ర కాకరాలసంగీతం: శ్రీ చరణ్ పాకాలసాహిత్యం: డాక్టర్ జివాగోకళ: ఉపేందర్ రెడ్డిలైన్ ప్రొడ్యూసర్ : డాక్టర్ జేకే సిద్ధార్థపీఆర్వో : మధు వీ ఆర్డిజిటల్ మీడియా : ప్రసాద్ లింగం , ధీరజ్సమర్పణ: కేఎస్వీ ఫిలిమ్స్

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments