Homespecial Editionఅనుకోని ప్రయాణం చిత్రటైటిల్ & ఫస్ట్ లుక్ ఆవిష్క‌రించిన ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి

అనుకోని ప్రయాణం చిత్రటైటిల్ & ఫస్ట్ లుక్ ఆవిష్క‌రించిన ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

డా. రాజేంద్ర ప్రసాద్ ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్న చిత్రం అనుకోని ప్రయాణం. యాపిల్ క్రియేషన్స్‌లో డాక్టర్ జగన్మోహన్ డివై నిర్మిస్తున్నారు. వెంకటేష్_పెదిరెడ్ల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ ను బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఆదివారంనాడు ఆవిష్క‌రించారు. అనంత‌రం చిత్ర యూనిట్‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. పరుచూరి బ్రదర్స్ సంభాష‌ణ‌లు రాస్తున్న ఈ చిత్రానికి మణికుమార్‌పాత్రుడు ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ చిత్రానికి మల్లికార్జున్ నారాగాని సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments