HomeEntertainmentMovie Updatesమర్డర్ మిస్టరీ థ్రిల్లర్ "అగ్లీ' "ఊర్వశి ఓటిటి"

మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ “అగ్లీ’ “ఊర్వశి ఓటిటి”

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

వివాహేతర సంబంధాల వల్ల
విచ్చినమయ్యే జీవితాల
నేపధ్యంలో రూపొందిన
మర్డర్ మిస్టర్ థ్రిల్లర్ “అగ్లీ’
“ఊర్వశి ఓటిటి”
ప్రేక్షకులకు ప్రత్యేకం!!

అక్రమ సంబంధాల వల్ల ఏర్పడే అనర్ధాల నేపథ్యంలో
రూపొందిన చిత్రం ‘అగ్లీ’. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘దయ’ దర్శకత్వంలో అస్మక క్రియేషన్స్ పతాకంపై సుశాంత్ భండారి నిర్మించారు.
రోహిత్ కుమార్, సత్య భగత్, ప్రయాగ పాండే, సోనాక్షివర్మ, పరితోష్ తివారి, అక్షయ్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రం ‘ఊర్వశి ఓటిటి’ ప్రేక్షకులను అలరించనుంది.
వివాహేతర సంబంధాల వల్ల విచ్చినమయ్యే జీవితాల నేపద్యంలో స్క్రీన్ ప్లే హైలైట్ గా నిలిచే ఈ చిత్రం “ఊర్వశి ఓటిటి” ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటుందని దర్శకుడు దయ చెబుతున్నారు.
ఈ చిత్రానికి సంగీతం: స్మరణ్, ఎడిటింగ్: అనిల్ ఆలయం, కెమెరా: విజయ్ ఎస్.వి.కె, నిర్మాత: సుశాంత్ భండారి, రచన-దర్శకత్వం: దయ!!
Available On: ఊర్వశి ఓటిటి

www.Urvasi.com

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments