సంతానానికి అభివృద్ధి, మీ సామర్థ్యం పెరుగుతుంది. శత్రువుల వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ సమయానికి కృషిశీలత పెంచుకొనుట వల్ల విజయములు,అనుకున్న కార్యాలు నెరవేర్చగలరు. విద్యా విషయాల్లో వృద్ధి, నూతనపరిశోధనలకు అవకాశము సజ్జన సాంగత్యం బాగుంటుంది.
అనారోగ్యాల నుంచి కొంత ఉపశమనం,. న్యాయపరమైన అంశాలలో మీకు కొంత అనుకూలత, నైపుణ్యాలను పెంచుకోడానికి ప్రయత్నిస్తారు.వృత్తిలో గౌరవం, శ్రమ, పోటీ, బాధ్యతలు పెరుగుతాయి. ఆర్థిక వ్యయాలు ఉంటాయి సత్కార్యాల కోసం ధన వ్యయలు చేస్తారు సమయానికి ధనము అందుబాటు, కుటుంబసౌఖ్యం . రుణాలు చెల్లిస్తారు
సంతానం అభివృద్ధి విషయంలో, ఆలోచనల విషయాలలో, సామాజిక సంబంధాల విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. మిత్ర వర్గాలు దూరమయ్యే అవకాశం ఉన్న దృష్ట్యా తక్కువగా మాట్లాడడం ఎక్కువగా పని చేయడం అవసరం. ఆర్థిక వనరులు సమకూరే అవకాశం,వచ్చిన ధనం సద్వినియోగ పడేటట్టుగా జాగ్రత్తగా ప్రణాళిక వేసుకోవాలి. కుటుంబ వ్యక్తులతోగానిఇతరులతో గానే విరోధాలురాకుండాశ్రద్ధ గాఆలోచించి మాట్లాడాలి
. ఇతరుల పనుల విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ, తన సొంత విషయాలను లో కొంత వ్యతిరేకత పొందే అవకాశం ఉన్న దృష్ట్యా సమస్యలను ఎవరో పరిశీలిస్తారు ఎవరో తీరుస్తారు అనే భావనతో లేకుండా అందులో నుంచి బయటికి వచ్చి తన సమస్యలను తాను స్వయంగా తీర్చుకోవడం మంచిది.
ఈ సంవత్సరం తులా రాశి ఫలితాలు
మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి
మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి
RELATED ARTICLES