ఈ రోజు రాజమహేంద్రవరం రివర్ బే నందు ఆంద్రప్రదేశ్ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరిగిన పర్యాటక పెట్టుబడుల భాగస్వామ్య కార్యక్రమం లో పాల్గొన్న మంత్రివర్యులు శ్రీమతి తానేటి వనితగారు
ఉభయగోదావరి జిల్లాలో ఉన్న పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయాలని అమెకోరారు,
ముఖ్యంగా గోష్పాదక్షేత్రం, పట్టిసీమ,కొల్లేరు,నరసాపురం పరిసిరప్రాంతం
అభివృద్ధి కోరారు
