కరోనా కారణంగా ఇన్ని రోజులు ల్యాబ్ లలో,ఎడిటింగ్ టేబుల్ దగ్గర మగ్గిన చిత్రాలు ఈమధ్య తమ రిలీజ్ డేట్ లను వరసగా అనౌన్స్ చేశాయి.ఇది చూసినవారంతా సోషల్ మీడియాలో ఓ రేంజిలో మిమ్ లు చేసి తెగ ట్రోల్ చేశారు.ఇక ఆ విషయాన్ని కొంచెం సేపు పక్కన పెడితే ఈసారి చిత్రాలన్నీ పెద్ద గ్యాప్ లేకుండా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
దీనితో బాక్స్ ఆఫీస్ వద్ద భారీ పోటీ నెలకొంది.వీటిలో ఏ చిత్రాలు సినీ అభిమానుల మనసులను గెలుచుకుంటాయో వేచి చూడాల్సివుంది.ఇక ఈ లిస్ట్ లో మోస్ట్ అవేయింటింగ్ మూవీస్ అయినా కె.జి.ఎఫ్ 2,ఆర్.ఆర్.ఆర్,నారప్ప,పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్,బాలయ్య,బోయపాటి బిబి3,పుష్ప, రవితేజ ఖిలాడి వంటి పెద్ద సినిమాలు ఉన్నాయి.
మరి ఆ సినిమా రిలీజ్ డేట్స్ ఏంటో ఒక లుక్ వేయండి.
పాపం ఇన్ని సినిమాలు ఒకే ఏడాది విడుదలవుతుండటంతో సినీ అభిమానులు ఏ బ్యాంక్ లో లోన్ తీసుకోవాలా అని ఆలోచనలో పడ్డారు
టాలీవుడ్ లో సినిమా దండయాత్ర #tolllywood2021, @PanindiaFilms #upena #pushpa #RRR, #FCUK, #BB3, #acharya, major, narappa, #virataparvam, #kgf, #f3, #Mahasamudram, #gani, #lovetory, #vakeelsaab, #Rangde, #zombyreddy,#filmimonks