Wednesday, November 30, 2022
HomeNewsబాగున్నావా అని అడిగినందుకు 40వేల రూపాయల గిఫ్ట్ ఇచ్చిన నటుడు.

బాగున్నావా అని అడిగినందుకు 40వేల రూపాయల గిఫ్ట్ ఇచ్చిన నటుడు.

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

తాజాగా బాలీవుడ్ నటుడు విద్యుత్ జమాల్ కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.ఇంతకీ విషయమేంటంటే?ముంబైలో విద్యుత్ జమాల్ కు ఒక ఫోటోగ్రాఫర్ తారసపడ్డాడు.ఆ ఫోటోగ్రాఫర్ విద్యుత్ జమాల్ తో సార్ బాగున్నారా? మీ జాకెట్ చాలా బాగుంది అంటూ కామెంట్ చేశాడు.దీనికి వెంటనే విద్యుత్ జమాల్ తను వేసుకున్న నలభై వేల రూపాయల జాకెట్ ను తనకు గిఫ్ట్ గా ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయాడు.విద్యుత్ జమాల్ తుపాకీ,సికిందర్ వంటి చిత్రాలలో నటించాడు.

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments