Wednesday, November 30, 2022
HomeNewsరెండు గంటలపాటు ప్రేక్షకుల్ని నవ్వించే చిత్రం "తెనాలి రామకృష్ణ"- హీరో సందీప్ కిషన్

రెండు గంటలపాటు ప్రేక్షకుల్ని నవ్వించే చిత్రం “తెనాలి రామకృష్ణ”- హీరో సందీప్ కిషన్

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

రెండు గంటలపాటు ప్రేక్షకుల్ని నవ్వించే చిత్రం “తెనాలి రామకృష్ణ”- హీరో సందీప్
కిషన్

యూత్ హీరో సందీప్ కిషన్ హీరోగా స్టన్నింగ్ బ్యూటీ హన్సిక మోత్వాని హీరోయిన్ గా
జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో జవ్వాజి రామాంజనేయులు సమర్పణలో అగ్రహారం
నాగిరెడ్డి, శ్రీనివాస్, కె.సంజీవ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన చిత్రం
“తెనాలి రామకృష్ణ”.

ఈ చిత్రం నవంబర్15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ
సందర్బంగా పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

నిర్మాత అగ్రహారం నాగిరెడ్డి మాట్లాడుతూ… చిత్రంలో నటించిన నటీనటులకు స్టార్
డం వస్తుంది.. అంత బాగా నటించారు. ముఖ్యంగా మా హీరో సందీప్ కిషన్ చాలా కష్టపడి
వర్క్ చేశారు.

అలాగే మా దర్శకుడు నాగేశ్వర రెడ్డి అంతా తానై ఈ ప్రాజెక్ట్ ని
సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేశాడు.. సినిమాని ఆదరించాలని కోరుకుంటున్నట్లు
చెప్పారు..

మరో నిర్మాత శ్రీనివాస్ మాట్లాడుతూ.. జవ్వాజి రామాంజనేయులు గారు మాకు బాగా
సపోర్ట్ చేశారు.

టీమ్ వర్కతో సినిమా కంప్లీట్ చేశాం. ఈ సినిమా తప్పకుండా
బ్లాక్ బస్టర్ అవుతుంది.. అన్నారు.

సమర్పకుడు జవ్వాజి రామాంజనేయులు మాట్లాడుతూ.. ఈ సినిమా ట్రయిలర్ కి 24 గంటల్లో


30 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అప్పుడే ఈ సినిమాకి మంచి క్రేజ్ ఉందని అర్థం

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments