పాజిటివ్‌గా నిర్థారణ
ధ్రువీకరించిన సీఎస్ సోమేశ్ కుమార్
హైదరాబాద్, ఏప్రిల్ 19: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కరోనా బారిన పడ్డారు. యాంటిజెన్ టెస్ట్‌లో ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ ఈ విషయాన్ని నిర్థారించారు. సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ ఇటీవల పాల్గొన్నారు. కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయిన క్రమంలో కేసీఆర్ ఐసొలేషన్‌లోకి వెళ్ళారు. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భరత్ సైతం కరోనా బారిన పడ్డారని తెలుస్తోంది.
సీఎం కేసీఆర్‌కు కరోనా
మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి
మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి