ఇంగ్లాండ్ వెర్సెస్ ఇండియా మధ్య జరుగుతున్న టెస్ట్ సీరీస్ లో భారత్ మూడో టెస్ట్ మ్యాచ్ లో 10 వికెట్లు తేడాతో ఇంగ్లాండ్ పై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.ఈ సందర్భంగా మూడవ టెస్ట్ హీరో అక్షర్ పటేల్ ను ఆల్ రౌండర్ హార్దిక పాండ్య ఇంటర్వ్యూ చేశారు..ఈ ఇంటర్వ్యూలోకి సడన్ గా ఇండియన్ క్రికెట్ కెప్టెన్ విరాట కోహ్లీ ఎంటరయ్యి అందరినీ సర్ ప్రైజ్ చేశారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో పై మీరు కూడా ఓ లుక్ వేయండి.