మిస్టరీ సినిమా లో హీరోయిన్ పోస్టర్ లుక్ విడుదల

Date:

పి వి ఆర్ట్స్ పతాకం పై తల్లాడ సాయికృష్ణ, స్వప్న చౌదరి హీరో హీరోయిన్ గా అలీ, సుమన్, తనికెళ్ళ భరణి ముఖ్యతారాగణం తో తల్లాడ సాయికృష్ణ దర్శకత్వం వహిస్తున్న చిత్రం “మిస్టరీ”. వెంకట్ పులగం నిర్మాత.

ఈ చిత్రంలో ప్రముఖ నటుడు
ఆలీ పోస్టర్ ని విడుదల చేసారు.

నిర్మాత వెంకట్ పులగం మాట్లాడుతూ “దర్శకుడు సాయికృష్ణ గారు నాకు కథ చేపినపుడు చాలా కొత్తగా అనిపించింది, వెంటనే సినిమా చేదాం అని నిర్ణయించుకున్నాము. సీనియర్ నటులు సుమన్ గారు, అలీ గారు, తనికెళ్ళ భరణి గారు మా చిత్రం లో ముఖ్యమైన పత్రాలు చేస్తున్నారు. ఈ రోజు హీరోయిన్ గారి పోస్టర్ లుక్ విడుదల చేసాం.
సినిమా చాలా బాగా వస్తుంది” అని తెలిపారు.

హీరో, దర్శకుడు తల్లాడ సాయికృష్ణ మాట్లాడుతూ హీరోయిన్ స్వప్న పోస్టర్ లుక్ విడుదల చేసాం, వేద్విక గీత పాత్రలో కనిపిస్తారు, సస్పెన్స్ సన్నివేశాలు ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది.
, మిస్టరీ చిత్రం సస్పెన్స్ థ్రిల్లర్ కామెడీ చిత్రం” అని తెలిపారు

సినిమా పేరు – మిస్టరీ

హీరో – తల్లాడ సాయికృష్ణ, హీరోయిన్ – స్వప్న చౌదరి

నటి నటులు – అలీ, సుమన్, తనికెళ్ళ భరణి, వెంకట్ రామ్ రెడ్డి, రవి రెడ్డి, స్వప్న చౌదరి, సత్య శ్రీ, గడ్డం నవీన్ , ఆకెళ్ల గోపాల కృష్ణ.

బ్యానర్ – పి.వి.ఆర్ట్స్

ప్రొడ్యూసర్ – వెంకట్ పులగం

డైరెక్టర్ – తల్లాడ సాయికృష్ణ

కథ మాటలు – శివ కాకు

సంగీతం – రామ్ తవ్వ,

లిరిక్స్ – శ్రీనివాస్ సూర్య

కెమెరా – సుధాకర్ బాట్లే

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

బ్యాడ్మింటన్‌ చాంప్స్‌ భవేష్‌, క్రిషవ్‌ –

నవతెలంగాణ-హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్‌ జూనియర్‌ బ్యాడ్మింటన్‌...

ఏజెన్సీలో హైఅలర్ట్‌

– మావోయిస్టు పార్టీ ఆవిర్భావ దినోత్సవం – పోలీసుల తనిఖీలు –...

మాజీ డిప్యూటీ స్పీకర్‌ కొప్పుల హరీశ్వర్‌రెడ్డి అంత్యక్రియలు పూర్తి

– అధికారిక లాంఛనాలతో నిర్వహణ– నివాళి అర్పించిన శాసనసభ స్పీకర్‌,...

సేవా దృక్పథంతో వైద్య సేవలు అందించాలి –

– ఈఎన్‌టీ రాష్ట్రస్థాయి సదస్సులో ఎమ్మెల్యే భాస్కరరావు– అత్యాధునిక పరికరాల...