Thursday, December 8, 2022
HomeEntertainmentMovie Updatesతెలంగాణా యాసలో సురాపానం

తెలంగాణా యాసలో సురాపానం

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

అఖిల్ భవ్య క్రియేషన్స్ పతాకంపై సంపత్ కుమార్ దర్శకత్వం వహించిన “సురాపానం ” మూవీ టైటిల్ లోగో ఆవిష్కరణ తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు శ్రీ మామిడి హరికృష్ణగారి చేతుల మీదుగా.. రవీంద్రభారతి పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్‌లో నిర్వహించారు. ఈ సందర్బంగా దర్శకుడు సంపంత్ కుమార్ మాట్లాడుతూ.. సురాపానం మూవీ కుటుంబ సమేతంగా చూడదగిన చిత్రమని, ఒక విభిన్నమైన సరికొత్త కథాంశంతో ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ చిత్రం ప్రేక్షకులందరికీ ఆనందాన్ని, ఒక మంచి అనుభూతిని కలిగిస్తుందని తెలిపారు. ప్రొడ్యూసర్ మట్ట మధు యాదవ్ మాట్లాడుతూ.. కథ మీద తనకు పూర్తి నమ్మకం ఉందని, సినిమా ఖచ్చితంగా అందర్నీ ఆకట్టుకుంటుందని తెలిపారు.

సంపత్ కుమార్, ప్రగ్య నయన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో మాస్టర్ అఖిల్, సీనియర్ నటులు సూర్య, అజయ్ ఘోష్, ఫిష్ వెంకట్, మీసాల లక్ష్మణ్, విద్యాసాగర్, అంజి బాబు, చమ్మక్ చంద్ర, కోటేశ్వరరావు, జెన్నీ, గిరి పోతరాజు తదితరులు నటించారు.
ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్  సిసిరోలియో,
సినిమాటోగ్రాఫర్: విజయ్ ఠాగూర్,
ఎడిటర్: జె. పి,
డైలాగ్స్: రాజేంద్ర ప్రసాద్ చిరుత,
ఆర్ట్: భూపతి యాదగిరి,
కో డైరెక్టర్: శ్రీనివాస్ రాయ్,
పబ్లిసిటీ: డిజైనర్
ధని యేలే,
నిర్మాత: మట్ట మధు యాదవ్,

సంపత్ కుమార్, ప్రగ్య నయన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో మాస్టర్ అఖిల్, సీనియర్ నటులు సూర్య, అజయ్ ఘోష్, ఫిష్ వెంకట్, మీసాల లక్ష్మణ్, విద్యాసాగర్, అంజి బాబు, చమ్మక్ చంద్ర, కోటేశ్వరరావు, జెన్నీ, గిరి పోతరాజు తదితరులు నటించారు.
ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్  సిసిరోలియో,
సినిమాటోగ్రాఫర్: విజయ్ ఠాగూర్,
ఎడిటర్: జె. పి,
డైలాగ్స్: రాజేంద్ర ప్రసాద్ చిరుత,
ఆర్ట్: భూపతి యాదగిరి,
కో డైరెక్టర్: శ్రీనివాస్ రాయ్,
పబ్లిసిటీ: డిజైనర్
ధని యేలే,
నిర్మాత: మట్ట మధు యాదవ్,

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments