Supritha: బీచ్ దగ్గర అరాచకం సృష్టిస్తున్న సుప్రీత.. లోదుస్తువు కనిపించే విధంగా రచ్చ?

Date:


కొంతమంది అమ్మాయిలు వయసులో చిన్న వారు అయినప్పటికీ కూడా చూడడానికి మాత్రం పెద్దవారిలా కనిపిస్తూ ఉంటారు.ముఖ్యంగా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు, సెలబ్రిటీల పిల్లలు చూస్తుండగానే ఎదిగిపోయారు అన్నట్లుగా అనిపిస్తూ ఉంటారు.

 Supritha Latest Video Viral Doing Glamor Show At Beach-TeluguStop.com

అందులో ఒకరు ఆర్టిస్ట్ సురేఖ వాణి కూతురు సుప్రీత( Supritha ) అని చెప్పాలి.ఈమె కాస్త చిన్న వయసురాలు అయినప్పటికీ కూడా ఈమె బాడీ, చేసే చేష్టలు మాత్రం చాలా పెద్దగా ఉంటాయి.

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న నటి సురేఖ వాణి( Surekha Vani ) గురించి, తన కూతురు సుప్రీత అందరికి తెలిసిందే.సుప్రీత తన తల్లి ద్వారా సెలబ్రిటీ హోదాను మాత్రం సంపాదించుకుంది.

ఈమె కూడా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ మంచి క్రేజ్ సంపాదించుకుంది.ఎంతో మంది అభిమానులను తన సొంతం చేసుకుంది.

ఇక తల్లి సురేఖవాణి తో కలిసి ఈమె చేసే సందడి అంతా ఇంతా కాదనే చెప్పాలి.ఇక ఈమె సురేఖ వాణి కూతురు అంటే ఎవరు నమ్మరు.

చూడటానికి సురేఖవాణికి అచ్చం చెల్లె లాగా కనిపిస్తుంది.పొట్టి పొట్టి బట్టలు వేసుకొని తన తల్లితో బాగా స్టెప్ లు వేస్తూ బాగా రచ్చ చేస్తుంది.అప్పుడప్పుడు తన ఇన్ స్టా గ్రామ్(
Instagram ) వేదికగా తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు కూడా పెడుతుంది.ఇక నెగటివ్ కామెంట్లు వస్తే మాత్రం అసలు సహించదు.

అప్పుడప్పుడు లైవ్ లోనే బూతు మాటలు తిట్టేస్తుంది ఈ హాట్ బ్యూటీ.అయినా కూడా ఈమె అంటే పడి చచ్చే కుర్రాళ్ళు కూడా ఉన్నారంటే నమ్మాల్సిందే.

ఎందుకంటే తన హాట్ హాట్ లుక్ లతో వారి హృదయాలలో గుడి కట్టేసుకుంది.

ఇండస్ట్రీ పరిచయం కోసం బాగా ఆరాటపడుతుంది.ముఖ్యంగా హీరోయిన్ అవ్వాలని బాగా తాపత్రయపడుతూ బాగా ఎక్స్పోజింగ్ లు చేస్తూ ఉంటుంది.అలా తన ఎక్స్పోజింగ్ చేసే ఫోటోలు ఎప్పటికప్పుడు జనాలకు పరిచయం చేస్తూనే ఉంటుంది.

నిజానికి ఈమె అందాలు మాత్రం మామూలుగా ఉండవని చెప్పాలి.బాలీవుడ్ హీరోయిన్స్ లా అందాలను బయట పెట్టేస్తూ బాగా రచ్చ చేస్తూ ఉంటుంది.

అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా తను ఒక వీడియో పంచుకుంది.అందులో తను బీచ్( Beach ) దగ్గర ఉన్న ఇసుకలో నిలబడి కెమెరా ముందు ఫోజులు ఇచ్చింది.ఇక తను పైన బ్రా టైప్ లో ఉన్న టాప్.కింద ఓపెన్ గా ఉన్న ప్యాంట్ ధరించింది.ఇక అందులో తన ఎద పైనున్న లైన్ క్లియర్ గా కనిపించడంతో అబ్బాయిలు కాస్త బోల్డ్ గా కామెంట్లు చేస్తున్నారు.ఇక తను ధరించిన ప్యాంటు మొత్తం ఓపెన్ గా ఉండటంతో.

తను తిరుగుతున్నప్పుడల్లా తన లో దుస్తువులు కనిపించడంతో చూసేసాం అంటూ కలర్ తో సహా చెప్పేస్తున్నారు జనాలు.ఇక మరి కొంతమంది కాస్త వయసుకు తగ్గ బట్టలు ధరించుమని ఫైర్ అవుతున్నారు.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

పాకిస్థాన్ నటితో రెడ్ హ్యాండ్ గా దొరికిన బాలీవుడ్ స్టార్ హీరో 

పాకిస్థాన్ నటితో రెడ్ హ్యాండ్ గా దొరికిన బాలీవుడ్ స్టార్...

ఎన్ని ఆఫర్లు ఇచ్చినా ఏం లాభం

వ్యక్తిగత అజెండాలతో సినిమాలు తీస్తే ఫలితాలు అన్నివేళలా ఒకేలా రావని...

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్రొడ్యూస‌ర్‌కి ఎన్టీఆర్ సహాయం!

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రూపొందిన మూడో చిత్ర‌మిది. ప‌వ‌న్...

పర్మినెంట్‌ చేయాల్సిందే చిన్నచూపు చూస్తే వదలబోం

– సమస్యలను పరిష్కరించకుంటే ఈ నెల 8 నుంచి సమ్మె...