Monday, August 8, 2022
HomeEntertainmentMovie Updatesశ్రీలక్ష్మీ-ది గోస్ట్ హంటర్

శ్రీలక్ష్మీ-ది గోస్ట్ హంటర్

ప్రముఖ నటీనటులతో శ్రీ పిక్చర్స్ పతాకంపై యంగ్ టాలెంటెడ్ ప్రొడ్యూసర్ మిత్రా శర్మ రూపొందిస్తున్న ప్రొడక్షన్ నంబర్: 2 చిత్రం ప్రీ- ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. సరికొత్త కథ-కథనాలతో శ్రీలక్ష్మి వంటి పాజిటివ్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ చిత్రం హార్రర్ కామెడీ నేపథ్యంలో రూపొందనుంది. ది గోస్ట్ హంటర్ అనేది ఉపశీర్షిక..ఉత్కంఠగా సాగే కథాంశంతో రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా మిత్రా శర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  ప్రముఖ నటీనటులు నటించనున్న ఈ చిత్రంలొ ఒక క్రేజీ కాంబినేషన్ హైలెట్ అవుతుందని. అతి త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.. ప్రస్తుతం ప్రీ-ప్రొడ్యూక్షన్ వర్క్ జరుగుతుంది.. మరిన్ని వివరాలను తొందరలోనే తెలియజేస్తాం అని నిర్మాత మిత్రా శర్మ తెలిపారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments