కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి,కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న చిత్రం ఆచార్య.ఈ చిత్రాన్ని రామ్ చరణ్,నిరంజన్ రెడ్డి కలిసి నిర్మిస్తున్నారు.ఈ చిత్రంలో రామ్ చరణ్ సిద్ధ అనే స్టూడెంట్ యూనియన్ లీడర్ పాత్రలో నటిస్తున్నారు.ఇప్పటికే విడులైన ఈ చిత్ర టీజర్ సినీ అభిమానులను బాగా ఆకట్టుకుంది.తాజాగా సోషల్ మీడియాలో ఈ చిత్రానికి సంబంధించిన ఓ న్యూస్ బాగా వైరల్ అవుతుంది.అదేంటో ఇప్పుడు చూద్దాం.
మణిశర్మ సంగీత దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మొత్తం 6 పాటలు ఉండబోతున్నాయి.అవేంటో ఇప్పుడు చూద్దాం
1.శివుని గురించి ఓ పాట
- కాళిక దేవి గురించి ఒక పాట
3.ఇక రెజీనా స్పెషల్ సాంగ్
4.చిరంజీవి,కాజల్ మధ్య వచ్చే సాంగ్
5.మెగా స్టార్, మెగా పవర్ స్టార్ కలయికలో ఒక సాంగ్
6.రామ్ చరణ్,పూజ హెగ్డే నడుమ ఓ సాంగ్ ఉండనున్నాయి
మే 14న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఆచార్యలో రామ్ చరణ్ & చిరంజీవికి మధ్య ఎన్ని పాటలు ఉన్నాయి.అవి ఎవరితో ఉన్నాయి?