స్నేహ సంబంధాలు వృద్ధి, స్నేహితుల కోసం మీ స్వప్రయోజనాలనికూడా కొన్ని విడనాడి వారికి సహకరించగలరుతారు. శ్రమ పెరిగిన గౌరవం కలుగుతుంది. సన్మార్గంలో ధనం లభిస్తుంది ఆర్థికమైన ప్రయోజనాలు సిద్ధిస్తాయి. విద్యావంతులైన స్నేహితుల ద్వారా ప్రయోజనాలు. సహకారం,సామర్థ్యం పెరుగుతుంది. మొత్తంపై సత్కార్యాలు నిర్వర్తించటం కోసం కృషి సత్ఫలితాలను ఇవ్వకలుగుతాయి. ప్రయాణాలలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా కార్యసిద్ధి గౌరవం.
ఆరోగ్యం మెరుగు,ఇతరులకు సహకరించటం కోసం కుటుంబంలో కార్యక్రమాల కోసం ధనమును ఖర్చు,
విద్య అభివృద్ధి,నూతన విషయాలు సేకరణ. గృహనిర్మాణానికి కానీ వాహన కొనుగోలు కొరకు గాని సత్ఫలితాలను ఇస్తుంది. చింతామణి గృహంతస్తాశ్రీమన్నగర నాయక జపము చేసుకొనుట మంచిది. సామాజిక సంబంధ విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి అపార్థము లకు గురి అయ్యే అవకాశము రాకుండా జాగ్రత్త పడాలి. ఇతరులచే మోసగించ బడే అవకాశం ఉంది కనుక జాగ్రత్తగా ఉండాలి. ఏమైనా పనులు వాయిదా పడే అవకాశాలు, అనవసర సంకల్పాలకు అసంతృప్తితో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందువలన ప్రతి శనివారం అరకేజీ నువ్వులతో శివునికి పూజ చేసి వాటిని ఆవుకి పెట్టడం మంచిది. ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాయామ ప్రాణాయామము లకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. వాహనాలు నడిపే విషయంలో ఎక్కువ జాగ్రత్తలు పాటించాలి ఇతర వాహనాలు నడుపుతున్నప్పుడు కూడ మీకు ఇబ్బందులు కలిగించే అవకాశాలున్న దృష్ట్యా జాగ్రత్త తీసుకోవాలి. గృహము, స్థలములు మొదలైనవి కొనుగోలులో మోసపోకుండా జాగ్రత్తపడాలి. విదేశీయానము కొరకు చేయు ప్రయత్నములు కొంతవరకు సత్ఫలితాలను ఇవ్వవచ్చు. చాలా తరచుగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది.
సింహరాశి: ఈ సంవత్సర రాశి ఫలాలు ….
మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి
మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి
RELATED ARTICLES