Wednesday, November 30, 2022
HomeEntertainmentMovie Updates‘సిలకా సిగురు సాటుకు పోకే...’ పాట‌ను విడుద‌ల చేసిన ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌

‘సిలకా సిగురు సాటుకు పోకే…’ పాట‌ను విడుద‌ల చేసిన ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

‘‘సిలకా సిగురు సాటుకు పోకే.. . సెలికాని ఎద‌గూటికి రాయెజ‌డ కుచ్చుల‌లోన న‌ల‌గాల‌ని ఉందె, ఒడిలో త‌ల‌వాల్చిఒద‌గాల‌ని ఉందె రాయె..’’
అని ప్రియుడు త‌న ప్రియురాలి కోసం పాట పాడుకుంటే ఎలా ఉంటుంది. మ‌న‌సు క‌ర‌గ‌ని ప్రియురాలు ఉంటుందా..! త‌న ప్రేమ‌నంతా పాట‌లో కురిపించే ప్రియుడు మ‌న‌సు లోతును తెలుసుకోవ‌డానికి ప్రియురాలు ఏం చేసింది? అనేది తెలుసుకోవాలంటే ‘A’   సినిమా చూడాల్సిందే అని అంటున్నారు ద‌ర్శ‌కుడు  యుగంధ‌ర్ ముని. ఈయ‌న ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న సైన్స్ ఫిక్ష‌న‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ ‘A’. నితిన్ ప్రసన్న హీరోగా ప్రీతి అస్రాని హీరోయిన్ గా అవంతిక ప్రొడక్షన్స్ పతాకంపై  గీతా మిన్సాల ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో విజ‌య్ కురాకుల సంగీత సార‌థ్యం వ‌హించిన ఈ సినిమాలో ‘సిలకా సిగురు సాటుకు పోకే.. .’ పాట‌ను మ్యూజిక్ సెన్సేష‌న్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ విడుద‌ల చేసి సినిమా పెద్ద హిట్ కావాల‌ని యూనిట్‌కి అభినంద‌న‌లు తెలిపారు. అనంతర శ్రీరామ్ రాసిన ఈ పాటను దీపు పాడారు. జానపదం స్టైల్లో సాగుతున్న పాట ప్రేకకులను ఆకట్టుకుంటోంది. రీసెంట్‌గా విజ‌య్ సేతుప‌తి విడుద‌ల చేసిన ‘A’ ట్రైల‌ర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వ‌స్తోంది. సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమాను మార్చి 5న విడుద‌ల చేస్తున్నామ‌ని, ప్రేక్ష‌కులు మా సినిమాకు మంచి స‌పోర్ట్ అందిస్తూ వ‌స్తున్నారు. వారి అంచ‌నాల‌కు ధీటుగా సినిమా ఉంటుందని నిర్మాత  గీతా మిన్సాల తెలిపారు. నటీన‌టులు: నితిన్ ప్ర‌స‌న్న‌, ప్రీతి అస్రాని త‌దిత‌రులు
సాంతికేతిక వ‌ర్గం: సినిమాటోగ్రాఫర్:ప్రవీణ్ కె బంగారి (ఎస్‌ఆర్‌ఎఫ్‌టిఐ)సౌండ్ డిజైన్: బినిల్ అమక్కాడు (ఎస్‌ఆర్‌ఎఫ్‌టిఐ) సౌండ్ మిక్సింగ్: సినాయ్ జోసెఫ్ (నేషనల్ ఫిల్మ్ అవార్డ్ విన్నర్) ఎడిటింగ్: ఆనంద్ పవన్, మ‌ణి కందన్ (ఎఫ్‌టిఐఐ). సంగీతం విజయ్ కురాకులనిర్మాత; గీతా మిన్సాలదర్శకత్వం; యుగంధర్ ముని.

Sensational Music Director S Thaman Launches Rustic Romantic Number Silaka Silaka Lyrical Video From “A”
Nithin Prasanna and Preethi Asrani starrer unique thriller “A” is directed by Ugandhar Muni and produced by Geetha Minsala under the banner of Avanthika Productions. The teaser as well as the trailer of the movie got thumping response from all the corners and they indeed set bar high for the film.
Promotions are in full swing for the film as the release date is fast approaching. Meanwhile, sensational Music Director S Thaman has launched lyrical video of rustic romantic number Silaka Silaka from the film and wished the entire team all the success. Thaman said he loved the song and he recommended music lovers to watch this one.
The film is gearing up for grand release on March 5th through PVR Pictures.
Cinematographer: Praveen K Bangari (SRFTI)Sound Design: Binil Amakkadu (SRFTI)Sound Mixing: Sinoy Joseph (National Award Winner)Editing: Anand Pawan & Manikandan.A ( FTII )Music: Vijay KurakulaProducer: Geetha MinsalaDirector: Ugandhar Muni

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments