తమిళంలో హిప్ హాప్ తమిజా హీరోగా చేసిన నట్ పే తునై బాక్స్ ఆఫీస్ వద్ద కాసులు వర్షం కురిపించింది.ఈ చిత్రాన్ని తెలుగులో సందీప్ కిషన్ ఎ1 ఎక్స్‌ప్రెస్ గా రీమేక్ చేశారు.ఈ మూవీలో సందీప్ కిషన్ కు జోడీగా లావణ్య త్రిపాఠి నటించింది.బాక్స్ ఆఫీస్ వద్ద పర్వలేదనిపించిన ఈ మూవీ ఓటిటి స్ట్రీమింగ్ కు రెడీ అవుతుంది.మరి ఆ డీటైల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
హాకీ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ మే 1వ తేదీన సన్ నెక్స్ట్ మరియు జియో సినిమాలో జరగనున్నది.