మిళంలో హిప్ హాప్ తమిజా హీరోగా చేసిన నట్ పే తునై బాక్స్ ఆఫీస్ వద్ద కాసులు వర్షం కురిపించింది.ఈ చిత్రాన్ని తెలుగులో సందీప్ కిషన్ ఎ1 ఎక్స్‌ప్రెస్ గా రీమేక్ చేశారు.తాజాగా విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది.తాజాగా ఈ మూవీ డిజిటల్ రైట్స్ మరియు శాటిలైట్ రైట్స్ ను సన్ నెట్ వర్క్ వారు సొంతం చేసుకున్నారు.ఏప్రిల్ నుండి ఈ చిత్రం సన్ నెక్స్ట్ యాప్ లో స్ట్రీమ్ అవ్వబోతుందని సమాచారం.
సందీప్ ఎ1 ఎక్స్‌ప్రెస్ ఏప్రిల్ లో స్ట్రీమ్ అవుతుంది.ఏ యాప్ లో అంటే?
మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి
మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి
RELATED ARTICLES