Wednesday, November 30, 2022
HomeEntertainmentMovie Updatesరాఘవేంద్రరావు చేతుల మీదుగా సంపూర్ణేష్ బాబు ‘బ్రిలియంట్ బాబూ.. S/O తెనాలి’ ఫస్ట్ లుక్ విడుదల..

రాఘవేంద్రరావు చేతుల మీదుగా సంపూర్ణేష్ బాబు ‘బ్రిలియంట్ బాబూ.. S/O తెనాలి’ ఫస్ట్ లుక్ విడుదల..

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా వెల్డింగ్ శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా బ్రిలియంట్ బాబు.. సన్నాఫ్ తెనాలి. రాజ్ కుమార్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రాజ్ కుమార్ చందక ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల కార్యక్రమం దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సమక్షంలో జరిగింది. ఆయన చేతుల మీదుగా సంపూర్ణేష్ కొత్త సినిమా టైటిల్ లాంచ్ విడుదల చేసారు. ఈ సినిమాకు శివరాం డైలాగ్స్ అందిస్తుండగా.. DSR సంగీతం అందిస్తున్నారు. రాజీవ్ కనకాల, అంతర స్వర్ణకర్, రాజీవ్ కనకాల, అదుర్స్ రఘు, శివ శంకర్ మాస్టర్, రాకేట్ రాఘవ తదితరులు నటిస్తున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేయనున్నారు చిత్రయూనిట్.

నటీనటులు:
సంపూర్ణేష్ బాబు, రాజీవ్ కనకాల, అంతర స్వర్ణకర్, రాజీవ్ కనకాల, అదుర్స్ రఘు, శివ శంకర్ మాస్టర్, రాకేట్ రాఘవ, డాక్టర్ శ్రీనివాస్ తదితరులు

టెక్నికల్ టీమ్:

దర్శకుడు: వెల్డింగ్ శ్రీను
నిర్మాత: రాజ్ కుమార్ చందక
బ్యానర్: రాజ్ కుమార్ ఎంటర్టైన్మెంట్స్
కెమెరా: ముజీర్ మాలిక్
సంగీతం: D S R
డైలాగ్స్: శివరాం
పాటలు: భాసకర్ భట్ల, శ్రీరాం తపస్వి
ఎడిటర్ : నాగిరెడ్డి
నిర్మాణ నిర్వహణ: బాలాజీ శ్రీను
పిఆర్ఓ: ఏలూరు శ్రీను, లక్ష్మీ నివాస్

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments