నందమూరి,మెగా ఫ్యామిలీ వారసులైన ఎన్టీఆర్, రామ్ చరణ్, లను ఒకే తెర మీద ఆర్.ఆర్.ఆర్ చిత్రంలో మనకు చూపించనున్న జక్కన్న.ఈ చిత్రాన్ని ఈ సంవత్సరం అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.
ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇంట్రో వీడియోలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి అలాగే ఈ సినిమా పై అంచనాలను పెంచేస్తున్నాయి.
అయితే తాజాగా ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న ఒలివియా మోరిస్ ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.దానిపై మీరు కూడా ఓ లుక్ వేసి మీ విలువైన అభిప్రాయాన్ని మాకు కామెంట్ సెక్షన్ లో చేయండి.
