Saturday, November 26, 2022
HomeEntertainmentMovie Updatesశరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న రైజింగ్ హాండ్స్ ప్రొడక్షన్స్ నెంబర్ 1 చిత్రం !!!

శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న రైజింగ్ హాండ్స్ ప్రొడక్షన్స్ నెంబర్ 1 చిత్రం !!!

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

రైజింగ్ హాండ్స్ ప్రొడక్షన్స్ నెంబర్ 1 చిత్రం ప్రారంభోత్సవం ఇటీవల హైదరాబాద్ లోని ఫిలిం నగర్ సాయిబాబా టెంపుల్ లో గ్రాండ్ గా జరిగింది. లక్ష్మణ్ , కిశోరి దాత్రక్ హీరో హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా డి.నాగ శశిధర్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. 
ఈ చిత్ర షూటింగ్ కర్నూల్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే దాదాపు డెబ్భై శాతం షూటింగ్ పూర్తి అయినట్లు చిత్ర యూనిట్ తెలిపారు. ఈ వేసవిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొని రావాలని చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తోంది. కామెడీ ప్రధాన ఇతివృత్తంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కథ కథనాలు ప్రేక్షకులను అలరించబోతున్నాయి. త్వరలో ఈ చిత్ర టైటిల్ ఫస్ట్ లుక్ విడుదల కానుంది.

నటీనటులు: లక్ష్మణ్, కిశోరి దాత్రక్, ఢిల్లీ రాజేశ్వరి, కృష్ణమూర్తి, సందీప్ వారణాశి, గురుస్వామి.
సాంకేతిక నిపుణులు:బ్యానర్: రైజింగ్ హాండ్స్ ప్రొడక్షన్స్నిర్మాతలు: పార్థ సారధి, డి. నాగేందర్ రెడ్డి, వి.కృష్ణలక్ష్మికెమెరామెన్: అరుణ్ కుమార్ పర్వతనేనిమ్యూజిక్: రుద్ర కిరణ్ఎడిటర్: ప్రణీత్ కుమార్సౌండ్ డిజైన్: సాయి మనిందర్ రెడ్డిలిరిక్స్: శేఖర్ రాజు విజయ భట్టురచన, దర్శకత్వం: డి.నాగ శశిధర్ రెడ్డి.

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments