మన షాద్ నగర్,ఫరూఖ్ నగర్ సోదరుడు రాజు హీరోగా నటించిన రణస్థలం సినిమా రేపు విడుదల సందర్బంగా షాద్ నగర్,ఫరూఖ్ నగర్ యువత కోరికమేరకు రణస్థలం సినిమా నటీనటులు సాంకేతిక నిపుణులు రేపు షాద్ నగర్ కు రాబోతున్నారు రాబోతున్న వారిలో మనహీరో రాజు,సినిమా దర్శకత్వకులు ఆది అవరాళ,అసిస్టెంట్ డైరెక్టర్ ప్రభాకర్,సంగీత దర్శకులు రాజ్ కిరణ్,కొరియోగ్రఫర్ సాబెర్ అలి,ఛత్రపతి శేఖర్,ఆసం అప్పీ(జబర్దస్ట్ ఫెం),చిత్రం శ్రీను,మరియు ఇతర నటీనటులు సాంకేతిక నిపుణులు రణస్థలం సినిమా వీక్షించడానికి రేపు షాద్ నగర్ కు విచ్చేయుచున్నారు ఐతె షాద్ నగర్ చరిత్రలో మొట్టమొదటి సారిగా సినీ వినిలాకాశంలో ధృవ తారగ మేరువబోతున్న మన రాజుకు మన షాద్ నగర్ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదాలు ఎంతైనా కావాలి సినిమాను థియేటర్లోనే వీక్షించటండి ప్రజలందరు మన రాజును మీ బిడ్డగా భావించి ఆశీర్వదించి కళారంగంలో మంచిస్థానంలో ఉండేల ఆశీర్వదించడి,
ప్రజల ఆశీర్వాదాలె కళాకారులకు పంచపక్ష పరమానాలు మన షాద్ నగర్ బిడ్డను ఆశీర్విద్దాం కళారంగణ మనొడిని మంచిస్థానంలో నిలబెడుదాం
కొస మెరుపు:షాద్ నగర్ నుండి హీరోగా పరిచయం ఔతున్న మన రాజుని షాద్ నగర్ యువ సోదరులు హక్కున చేర్చుకుని మనోడు తెలుగు సినిమా పరిశ్రమలో గోల్డెన్ స్టార్ గా ఎదగాలని భగవంతుని ప్రార్ధిస్థునే గోల్డెన్ స్టార్ గా బిరుదును ఇచ్చేస్థు మన షాద్ నగర్ సోదరులు రేపు షాద్ నగర్ లో భారీ సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారు ఎదేమైనా మన రాజు హీరోగా పరిచయం ఔతునే తన మిత్రులని మరియు అనుచర గళాన్ని మొదటి చిత్రంతోనే సేవాతత్వం వైపు నడిపించడం రాజు సేవాగుణానికి గల ఔదర్యాన్ని ఎంతో మందికి ఆదర్శంగా నిలువబోతున్నాడు దయ చేసి షాద్ నగర్ ప్రజలార యువ సోదరులార మిత్రులార రణస్థలం చిత్రాన్ని థియేటర్ లోనే వీక్షించండీ(రాజు)మనొడిని ఆశీర్వదిద్దాం మనొడని గర్వంగా చెప్పుకుంద్దాం రేపు 2గంటలకు పరమేశ్వర థియేటర్ లో కలుద్దాం