ఈ నెల 26న చెక్ మూవీ ప్రేక్షకుల ముందుకు రాన్నునది.ఈ చిత్రంలో నితిన్ కు జోడిగా ప్రియా వారియర్,రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారు.తాజాగా స్టార్ట్ ఆయిన ఈ సినిమా ప్రమోషన్స్ లో సినిమాకు సంబంధించిన వారందరూ కనిపిస్తున్నారు కానీ రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం ఎక్కడ కనిపించట్లేదు.దీనికి సంబంధించి తాజాగా ఓ రూమర్ సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది. మరి అదేంటో ఇప్పుడు చూద్దాం.
చెక్ సినిమా దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి ముందుగా రకుల్ ప్రీత్ సింగ్ కు ఈ చిత్రంలో అసలు పాటలు ఉండవని చెప్పారట.మూవీ పూర్తయ్యాక చూస్తే ఈ చిత్రంలో ప్రియా వారియర్ తో ఒక పాట ఉందట.దీనికి బాగా హర్ట్ అయిన రకుల్ మూవీ ప్రమోషన్స్ కు డుమ్మా కొట్టిందని ఓ రూమర్ ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కెర్లు కొడుతుంది.