తమిళనాడు రాష్ట్రంలో విసృతంగా ప్రచారం చేస్తున్న రాహుల్ గాంధీ అక్కడున్న వారితో మమేకం అవ్వడానికి తరచూ మీటింగ్స్ వంటివి నిర్వహిస్తున్నారు.తాజాగా ఆయన ములగుమూడు ప్రాంతంలో ఒక విద్యార్థినితో పోటీ పడి మరి పుష్ అప్స్ చేశారు.ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో బాగా వైరల్ అవుతుంది.దీనిపై మీరు కూడా ఓ లుక్ వేయండి.
50 ఏళ్ల వయసులో చకచకా పుష్ అప్స్ చేస్తున్న రాహుల్ గాంధీ ఫిట్ నేస్ ను చూసి అందరూ షాక్ అవుతున్నారు.