స్టైలిష్ స్టార్ ముచ్చటగా మూడవసారి తన మిత్రుడు సుకుమార్ దర్శత్వంలో నటిస్తున్న చిత్రం పుష్ప.ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమా పై అంచనాలను భారీగా పెంచేసింది.కరోనా కారణంగా అనుకున్న షెడ్యూల్ కన్న వెనకబడ్డ ఈ చిత్రాన్ని త్వరగా పూర్తి చేయాలని మూవీ యూనిట్ భావిస్తుంది.అందుకే ఈ చిత్ర షూటింగ్ ను సెర వేగంగా పూర్తి చేస్తున్నారు.తాజాగా చిత్ర యూనిట్ ఈ మూవీకి సంబంధించి ఒక ఇంటరెస్టింగ్ అప్డేట్ ను విడుదల చేసింది.
ఇక టాపిక్ లోకి వెళ్తే మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న పుష్ప .ఈ సంవత్సరం ఆగస్ట్ 13ను ప్రేక్షకుల ముందుకి తీసుకొని రాబుతున్నట్లు తాజాగా చిత్ర యూనిట్ ప్రకటించింది.ఇందులో బన్నీకి జంటగా రష్మీక మందన నటిస్తుండగా ఈ చిత్రానికి స్వరాలను దేవి శ్రీ ప్రసాద్ అందిస్తున్నారు.విడుదలకు ముందే అంచనాలను పెంచేస్తున్నా ఈ చిత్రం విడుదలయ్యాక ఎన్ని రికార్డ్ లను తిరగరాస్తుందో వేచి చూద్దాం.
మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్,షేర్ చేయండి అలాగే మరిన్ని ఇంటరెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్ స్క్రబ్ చేసుకోండి.
#alluarjun #pushpa #aa #alluarjunonline #stylishstar #alluarjuninsta #alluarjunfan #alavaikunthapurramuloo #alluarjunarmy #prabhas #tollywood #alluarjunfans #alluarjunstylishstar #buttabomma #alluarjunlover #samajavaragamana #bunny #ramcharan #alluarjunfansclub #ramulooramulaa #alluarjuncafe #arya #stylishstaralluarjun #alluarjunfc #alluarjunvideos #alluarjundance #alluarjunfamily #omgdaddy #fanlove
