స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తన మిత్రుడు సుకుమార్ దర్శకత్వంలో చేసిన పుష్ప గురించి వచ్చిన ఓ అప్డేట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది మరి అదేంటో ఇప్పుడు చూద్దాం.
ఏప్రిల్ 7న ఇంట్రడక్షన్ ఆఫ్ పుష్ప రాజ్ అంటూ ఈ మూవీ నుండి విదులైన టీజర్ కేవలం 24 గంటలలో 25 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకొని టాలీవుడ్ మోస్ట్ వ్యూడ్ వీడియోగా నిలిచింది.ఈ చిత్రంలో బన్నీ జోడిగా నేషనల్ క్రష్ రష్మీక నటిస్తుంది.ఈ చిత్రం విడుదల కోసం సినీ అభిమానులు వేయి కనులతో ఎదురుచూస్తున్నారు.