కె.జి.ఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్,శృతి హాసన్ జంటగా నటిస్తున్న చిత్రం సలార్.భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ మూవీ గురించి తాజాగా సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతుంది.మరి అదేంటో ఇప్పుడు చూద్దాం.
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా పూర్తి చేసే పనిలో చిత్ర యూనిట్ బిజీగా ఉంది.తాజాగా ఈ మూవీ కొత్త షెడ్యూల్ ను హైదరాబాద్ లోని శంషాబాద్ పరిసరాలలో ప్రారంభించినట్లు సమాచారం.