5.1 C
New York
Saturday, June 3, 2023
HomeEntertainmentMovie Updatesమార్చి 5న పవర్ ప్లే

మార్చి 5న పవర్ ప్లే

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

యంగ్ హీరో రాజ్ త‌రుణ్, కొండా విజ‌య్ కుమార్‌ల‌ స‌క్సెస్‌ఫుల్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న లేటెస్ట్ మూవీ `పవర్ ప్లే`. శ్రీ‌మ‌తి ప‌ద్మ స‌మ‌ర్ప‌ణ‌లో వ‌న‌మాలి క్రియేష‌న్స్ ప్రై.లి ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా రూపొందుతోన్నఈ చిత్రాన్ని మ‌హిద‌ర్‌, దేవేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్‌లుక్‌మోష‌న్ పోస్ట‌ర్‌, టీజ‌ర్‌, ట్రైల‌ర్‌కి మంచి  రెస్పాన్స్ వ‌స్తోంది. ఈ చిత్రాన్ని స‌మ్మ‌ర్ స్పెష‌ల్‌గా మార్చి 5న వ‌ర‌ల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేయ‌నున్నారు. ఈ మూవీని యూఎస్ఎ లో గ్రేట్ ఇండియా ఫిలింస్ రిలీజ్ చేస్తుండ‌గా ఆస్ట్రేలియాలో స‌థ‌ర‌న్ స్టార్ ఇంట‌ర్‌నేషన‌‌ల్‌, మిడిల్ ఈస్ట్‌లో మ‌ను రిలీజ్ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా..

చిత్ర నిర్మాతల్లో ఒకరైన దేవేష్ మాట్లాడుతూ  –  “రాజ్ త‌రుణ్‌, కొండా విజ‌య్ కుమార్ కాంబినేష‌న్‌లో డిఫ‌రెంట్ జోన‌ర్‌లో వ‌స్తోన్న చిత్ర‌మిది. మార్చి 5న వ‌రల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేస్తున్నాం.  ఈ సినిమా ఆంధ్రా, తెలంగాణ‌లో వరంగల్ శ్రీను ‘కార్తికేయ ఎగ్జిబిట‌ర్స్’ ద్వారా గ్రాండ్‌గా విడుద‌ల‌వుతుంది. అలాగే  యూఎస్ఎ లో గ్రేట్ ఇండియా ఫిలింస్, ఆస్ట్రేలియాలో స‌థ‌ర‌న్ స్టార్ ఇంట‌ర్‌నేషన‌‌ల్‌, మిడిల్ ఈస్ట్‌లో మ‌ను రిలీజ్ చేస్తున్నారు. అన్ని క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ మూవీ త‌ప్ప‌కుండా ఆడియ‌న్స్‌ని థ్రిల్ చేస్తుంది“ అన్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ పా‌ల‌ప‌ర్తి అనంత్ సాయి మాట్లాడుతూ  –  “పోస్ట్ ప్రొడక్షన్ తో సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మార్చి 5న వ‌ర‌ల్డ్‌వైడ్‌గా విడుద‌ల‌వుతున్న `ప‌వ‌ర్‌ ప్లే`  త‌ప్ప‌కుండా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తుంది“ అన్నారు.

రాజ్ త‌రుణ్‌, హేమ‌ల్ ఇంగ్లే, పూర్ణ‌, మ‌ధు నంద‌న్‌, అజ‌య్‌, కోటా శ్రీ‌నివాస‌రావు, రాజా ర‌వీంద్ర‌, ధ‌న్‌రాజ్‌, కేద‌రి శంక‌ర్‌, టిల్లు వేణు, భూపాల్‌, అప్పాజీ, ర‌వివ‌ర్మ‌, సంధ్య‌ జ‌న‌క్ త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి
క‌థ‌-మాట‌లు: న‌ంధ్యాల ర‌వి,
సినిమాటోగ్ర‌ఫి: ఐ. ఆండ్రూ,
సంగీతం: సురేష్ బొబ్బిలి‌,
ఎడిటింగ్: ప‌్ర‌వీణ్ పూడి,
ఆర్ట్‌: శివ‌,
ఫైట్స్‌: `రియ‌ల్` స‌తీష్‌,
ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌: బి.వి సుబ్బారావు,
కో- డైరెక్ట‌ర్: వేణు కురపాటి,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: పా‌ల‌ప‌ర్తి అనంత్ సాయి,
స‌మ‌ర్ప‌ణ‌: శ్రీ‌మ‌తి ప‌ద్మ‌,
నిర్మాత‌లు: మ‌హిద‌ర్‌, దేవేష్‌,
స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: విజ‌య్ కుమార్ కొండా.

Raj Tarun – Konda Vijaykumar’s ‘Power Play’ Worldwide Grand Release On March 5th

‘Power Play’ is the latest film coming in the successful combination of Young Hero Raj Tarun – Director Konda Vijay Kumar. This film is Presented by Smt Padma Produced by Mahidhar, Devesh under Vanamalee Creations Pvt Ltd as their Production No – 1. Recently released First Look Motion Poster and Trailer of the film received very good response. Makers are releasing the film in a grand manner on March 5th.  On this occasion..
One of the Producers, Devesh said, ” ‘Power Play’ is made as a very different thriller in a new genre in Raj Tarun and Konda Vijaykumar’s combination. We are releasing the film worldwide on March 5th. The film is getting released in Andhra and Telangana areas by Warangal Srinu’s Karthikeya Exhibitors while Great India Films is releasing it in USA, Southern Star International in Australia and Manu in Middle East regions. ‘Power Play’ which is made with all commercial elements will surely thrill the audience on March 5th.”

Executive Producer Palaparthi Ananth Sai said, ” Entire Post production works are completed. We are releasing the film in a grand manner on March 5th.”

Cast :
Raj Tarun, Hemal Ingle, Poorna, Madhunandan, Ajay, Kota Srinivas Rao, Raja Ravindra, Dhanraj, Kedari Shankar, Tillu Venu, Bhupal, Appaji, Ravi Varma, Sandya Janak and Others

Crew:
Story & Dialogues: Nandyala Ravi
Cinematography: I Andrew
Music: Suresh Bobbili
Editing: Praveen Pudi
Art: Siva  
Fights: Real Satish
Production Controller: B.V.Subbarao
Co-Director: Venu Kurapati
Executive Producer: Palaparthi Ananth Sai
Presented by: Smt.Padma
Produced by: Mahidhar – Devesh
Screenplay-Direction: Vijay Kumar Konda

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments