ప్రముఖ సాహితీవేత్త, సహస్రావధాని డాక్టర్ గరికిపాటి నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించింది. తెలుగు సాహిత్యంలో చేసిన కృషికి గుర్తింపుగా ఆయనకు ఈ పురస్కారాన్ని ప్రకటించింది. పద్య రచనలో ఆయన దిట్ట. ఉషశ్రీ మిషన్ 2021లో గరికిపాటి నరసింహారావుకు ఉషశ్రీ సంస్కృతి సత్కారాన్ని ప్రకటించింది.
మొత్తం నలుగురు తెలుగువారికి పద్మశ్రీ పురస్కారాలు లభించాయి. ఏపీనుంచి ముగ్గురికి, తెలంగాణ నుంచి నలుగురికీ పద్మశ్రీ పురస్కారాలు వచ్చాయి. స్వర్గీయ గోసవీడు షేక్ హుసేన్, డాక్టర్ సుంకర వెంకట ఆదినారాయణరావు, తెలంగాణ నుంచి డాక్టర్ పద్మజా రెడ్డి, శ్రీ రామచంద్రయ్యలకు పద్మశ్రీ లభించింది.
గరికిపాటికి పద్మశ్రీ
మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి
మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి