అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో సినీ అభిమానులను అలరించే మూవీ టెక్నీషియన్స్ కు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు నంది అవార్డ్స్ ను ఇచ్చి సత్కరిస్తున్నాయి.మరి అలాంటి ప్రతిష్ఠాత్మక నంది అవార్డ్స్ ను అందుకున్న మన టాలీవుడ్ హీరోలు ఎవరో వారు ఇప్పటి వరకు ఎన్ని నంది అవార్డ్ లు గెలుచుకున్నారో ఇప్పుడు చూద్దాం.
సూపర్ స్టార్ మహేష్ బాబు మొత్తం 8 నంది అవార్డ్ లు గెలుచుకున్నారు.
ఫ్యామిలీ హీరో వెంకటేష్ మొత్తం 7 నంది అవార్డ్ లను గెలుచుకున్నారు.
అక్కినేని నాగేశ్వరరావు గారు,శోభన్ బాబు గారు మొత్తం 5 నంది అవార్డ్ లను గెలుచుకున్నారు.
చిరంజీవి,నాగార్జున మొత్తం 4 నంది అవార్డ్ లను గెలుచుకున్నారు.
నందమూరి బాలకృష్ణ,ఎన్టీఆర్,రవితేజ,అల్లు అర్జున్,జగపతి బాబు ఇప్పటివరకు మొత్తం 3 నంది అవార్డ్ లను గెలుచుకున్నారు.