కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది.మే 1వ తేదీ వరకు రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూను విధిస్తున్నట్లుగా ఉత్తర్వల జారీ చేసింది.
ఈ ఆంక్షలు ఈరోజు నుండే అమలులోకి రానున్నాయి.కేవలం అత్యవసర సేవలను మాత్రమే ఈ ఉత్తర్వల నుండి మినహాయించింది.