తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో బాగా వైరల్ అవుతుంది.ఈ వీడియోలో ఓ ముసలావిడ నర్స్ ఇంజెక్షన్ వేస్తున్న సమయంలో బిగ్గరుగా అరిచింది.ఆ అరుపు విన్న అక్కడున్న వారు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక షాక్ అయ్యారు.ఈ వీడియో అతి తక్కువ సమయంలో ఏకంగా 25 లక్షల వ్యూస్ దాటేసింది.ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.
Netizens laughing at the work done by the grandmother while giving the injection!