Nandita Swetha : RX100 సినిమాకు నో చెప్పిన హీరోయిన్ ఎవరో తెలుసా?

Date:


ఇండస్ట్రీలో కొన్ని కథలు నచ్చినా కొంత మంది హీరోయిన్లు మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వరు.కొన్ని బోల్డ్ సీన్స్, రొమాంటిక్ సీన్స్ ఉంటే కొంత మంది హీరోయిన్లు వెంటనే నో చెప్పేస్తారు.

 Who Missed A Chance To Act In Rx100-TeluguStop.com

ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, ఈ సీన్ చేస్తే నన్ను యాక్సెప్ట్ చేతారో లేదో అని ఎన్నో భయాలు పెట్టుకుంటారు.ఇలానే ఒక హీరోయిన్ ఒక బ్లాక్ బస్టర్ సినిమాను మిస్ చేసుకుంది.

ఇంతకి ఆ సినిమా ఏంటి, ఆ హీరోయిన్ ఎవరో ఇప్పుడు చూసేద్దాం.

Telugu Hidimba, Nandita Swetha, Payal Rajput, Rx, Shwetha, Tollywood-Movie

RX 100 ఈ సినిమా గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా ఇండస్ట్రీని షేక్ చేసింది.ఈ సినిమాలో కార్తికేయ హీరోగా నటించగా, హీరోయిన్ గా పాయల్ రాజ్ పుత్( Payal Rajput ) నటించింది.

ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ ఎలా ఉంటుందో అందరికి తెలిసిందే.బోల్డ్ క్యారెక్టర్ చేస్తూ, ప్రేమించిన అబ్బాయిని మోసం చేసిన క్యారెక్టర్ లో పాయల్ జీవించేసింది.ఈ సినిమాలో పాయల్ తన నటనతో మరింత ఫాలోయింగ్ ని పెంచుకుంది.అయితే ఈ క్యారెక్టర్ ను ముందు మరో హీరోయిన్ ను అనుకున్నారు.

ఆమెనే నందిత శ్వేత.

Telugu Hidimba, Nandita Swetha, Payal Rajput, Rx, Shwetha, Tollywood-Movie

నందిత శ్వేత( Nandita Swetha ) ఆచితూచి సినిమాలను చేస్తుంది.సినిమాలో క్యారెక్టర్ బాగుంటే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంది.నందిత శ్వేత తాజాగా నటించిన చిత్రం హిడింబి( Hidimba ).ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని విషయాలను షేర్ చేసుకుంది.ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ సినిమా RX 100 సినిమాలో ఛాన్స్ ని మిస్ చేసుకున్నాను అని ఓపెన్ గా చెప్పింది.

ఈ సినిమాలో మొదట నందిత శ్వేతని అనుకున్నారు.కానీ ఈ సినిమాలో బోల్డ్ సీన్స్ ఎక్కువగా ఉండడంతో జనాలు ఏమనుకుంటారో.నెక్స్ట్ ఎలాంటి పాత్రలు వస్తాయో అన్న భయంతో ఈ సినిమాను మిస్ చేసుకుందట.అయితే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యాక ఒక మంచి సినిమాని మిస్ చేసుకున్న అని భాద పడ్డాను అని చెప్పింది.

కథ మొత్తం నచ్చినా కొన్ని బోల్డ్ సీన్స్ వల్ల ఒక మంచి సినిమాని మిస్ చేసుకుంది నందితా శ్వేత.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

కాంట్రాక్ట్‌ అధ్యాపకులను రెగ్యులరైజ్‌ చేయాలి

–  రాష్ట్ర ఉన్నత విద్యామండలి భవనం ముందు కాంట్రాక్ట్‌ లెక్చరర్ల...

పథకాల అమలులో చిత్తశుద్ధి లేదు –

– ఓట్ల కోసం ప్రజాధనం దుర్వినియోగం– ఎమ్మెల్యే వ్యాఖ్యలు అహంకారానికి...

సన్న బియ్యం పిరం –

– 15రోజుల్లో 25కిలోల బస్తాపై రూ.200పైనే పెంపు– వరిసాగు విస్తీర్ణం...

నేను సీఎం కావాలంటే మోడీ ఎన్‌ఓసీ అక్కర్లేదు

– మేం ఎవరికీ బీ టీం కాదు –  కాంగ్రెస్‌ సచ్చిన...