అక్కినేని నాగార్జున,సైయామి ఖేర్,దియా మిర్జా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం వైల్డ్ డాగ్.ఈమధ్య చిత్రానికి సంబంధించి విడుదలైన ట్రైలర్ పాజిటివ్ రెస్పాన్స్ నే సంపాదించింది.వచ్చే నెల 2వ తేదీన విడుదల అవుతున్న ఈ చిత్రం ప్రమోషన్స్ ను తాజాగా చిత్ర యూనిట్ ప్రారంభించింది.ఇందులో భాగంగా అక్కినేని నాగార్జున తాజాగా గంగవ్వకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు.
ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.మరి దానిపై మీరు కూడా ఒక లుక్ వేయండి.
