కొండ పోచమ్మ కెనాల్ నుండి కొడకండ్ల రీమ్మన గూడ వద్ద కూడవెల్లి వాగులోకి గోదావరి జలాలను విడుదల చేసిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు
గోదావరి జలాల విడుదలకు విచ్చేసిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు కొడకండ్ల రీమ్మన గూడ వద్ద మంగళ హారతులు, డప్పు చప్పుళ్ళతో ఘన స్వాగతం పలికిన ప్రజలు, రైతులు
కూడవెల్లి వాగులోకి గోదావరి జలాల విడుదల తో తీరనున్న
గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గ రైతుల సాగునీటి కష్టాలు
జలాల విడుదల తో గజ్వేల్, దుబ్బాక నియోజక వర్గంలో 11 వేల ఎకరాలకు సాగునీరు
కూడవెల్లి వాగులోకి గోదావరి జలాల విడుదల పట్ల గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గ రైతుల హర్షం
ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు కు కృతజ్ఞతలు తెలిపిన గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గ రైతులు