ధార్మిక లాభం,ధార్మికమైన, దానధర్మాల కోసం ఖర్చులు,నిద్ర సౌఖ్యం,ఆరోగ్య అనుకూలం, గౌరవప్రదమైన విదేశీ యాత్రలు . విద్యలో అభి భివృద్ధి,గౌరవం.సంతాన వర్గ అభివృద్ధి, సంతానంవల్ల గౌరవం వృద్ధి , శత్రువులవల్ల ఇబ్బందులు కృషి శీలతను నైపుణ్యాలను పెంపొందించి విజయం,ఆకస్మిక లాభాలు వృద్ధి,అవి ధర్మకార్యాలు కోసం వినియోగము. విశేషించి రోగ నిరోధక శక్తి ఆరోగ్యం వృద్ధి . పాతబాకీలు వసూలవుతాయి. శ్రమకు తగిన ఫలితం సిద్ధి . వృత్తిలో గౌరవం సిద్ధంచక పోయినా ఆర్థిక ప్రయోజనాలు సిద్ధిస్తాయి.మీ ప్రయత్నాలు ప్రయోజనానికి ప్రాముఖ్యతను ఇచ్చేవిగా ఉంటూ గౌరవాన్ని తగ్గిస్తాయి. మీ ఆలోచనలు మీకే వ్యతిరేకంగా ఇబ్బంది పెట్టేదిగా ఉంటాయి. సంతాన వర్గంలో వ్యతిరేకత రాకుండను వారికి వ్యసనాలు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. దానికి ప్రతిరోజు దేవాలయంలో పెరుగును ఇవ్వడం వల్ల ప్రయోజనాలు ఉంటుంది. ఆరోగ్య విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి ప్రతిరోజు వ్యాయామ ప్రాణాయామాలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్లనే రోగాలను జయించగలుగుతారు.
తన విషయాలను ఎక్కువ ఆశ కు గురి కావడం వల్ల సమాజంలో గుర్తింపు తగ్గుతుంది. వ్యతిరేకత పెరుగుతుంది. ఇతరుల విషయాలలో అశ్రద్ధ వలన వారికి కొంత దూరం అవుతారు. ఈ విషయం ముఖ్యంగా ఉద్యోగ స్థానంలో ఎక్కువ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది.