ధార్మికమైన కార్యాల కోసం ఖర్చు సత్ఫలితములు .విద్యావిషయాలలో అభివృద్ధి,నూతన గృహనిర్మాణ అంశాలలో ప్రయత్నాలు.శత్రువులపై విజయం,అనుకోని ఖర్చులు. దత్తాత్రేయ ఉపాసన మంచి ఫలితాన్నిస్తుం.ఆరోగ్య బలం, సామర్థ్యం పెరుగుతుంది, తాను చేసిన నిర్ణయాలవలనే తాను గౌరవాన్ని పొందుతారు, శ్రమ ఎక్కువ.మీ నిర్ణయాల వల్లే మీరు కష్టాలను కొని తెచ్చుకునే అవకాశాలు. సంతాన అభివృద్ధి , వారుసాధించిన విజయాలుఆనందాన్ని ఇస్తాయి. స్నేహ సంబంధాలు, వ్యాపారాభివృద్ధి దూర ప్రయాణాలు చేసే అవకాశాలు,పూర్వ పుణ్యం, మీ పుణ్య బలాన్ని పెంచుకుంటారు, తండ్రిగారి ఆశీస్సులు. విదేశీ ప్రయాణాలకు అవకాశం గుర్తింపు. ఆర్థిక విషయాలలో ఇతరులు మోసగించే అవకాశాలున్నాయి. కొన్ని సందర్భాల్లో అవసరమైన చోట ఖర్చు చేయకపోవడం వలన కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో ఆచి తూచి వ్యవహరించాలి. రావలసిన ధనము సమయానికి రాకపోవడం వల్ల కొన్ని చికాకులు. కుటుంబ వ్యవహారాలలో అపార్థంలు రాకుండా శ్రద్ధ తీసుకొని, రావలసిన బాకీలు వసూలు అవ్వడంలోగాని మీరు ఆ బాకీలు తీర్చాలి అనుకున్న సమయానికివ్యవధి లేనందు వల్ల గానీ చికాకులు లేకుండా,తక్కువ ధనము కోసమైనా ఎక్కువ ప్రయత్నం చేయాలి. ప్రయాణ విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి అసంతృప్తి అధిగమించడానికి దైవ సంబంధ కార్యక్రమాలు, తీర్థయాత్రలు మేలు
వీలైనంతఖర్చులను నియంత్రించుకోవాలి. ఇతరులుతో మాట్లాడేటప్పుడు అపార్ధాలకు అవకాశం ఉన్నందున తక్కువ మాట్లాడాలి.
ఈ సంవత్సరం మీన రాశి ఫలితాలు …
మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి
మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి
RELATED ARTICLES