వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ హోటల్ హరిత కాకతీయ లో మంద కృష్ణ మాదిగ ప్రెస్ మీట్ కామెంట్స్…
👉🏼 దేశవ్యాప్తంగా మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్న. నేపధ్యంలో సమాజ స్పందన,పార్టీలు, ప్రభుత్వాలు, ఒకే విదంగా కండించెవిదంగా ఉండాలి.
👉🏼 కులాలు మతాలకు అతీతంగా ఉండడంలేదు.
ఢిల్లీలో జరిగితే, ఒక విధం ,గల్లీలో జరిగితే ఒక విధం.
👉🏼హైదరాబాద్ లో ఒక విధం, గా ఉండడం..అగ్రవర్ణ కులలల్లో అత్యాచారాలు ,హత్యలు, జరిగితే, అదే దళిత కులలల్లో, ఒకే విధం..
👉🏼హైదరాబాద్ లో దిశ, కుటుంబాన్ని పరామర్శించి..కండించాను.
వరంగల్ లో దిశ అత్యాచారం, హత్య,ను కండించాను.
👉🏼ఢిల్లీలో జరిగిన నిర్భయ కేసులో ప్రభుత్వాలు, ఒకే విదంగా స్పందించారు.
👉🏼మంచిర్యాల జిల్లాలో అత్యాచారం , హత్య చేసి హత్య చేశారు. పోలీసులు కందించారు.
మంచిర్యాల లో జరిగిన
సంఘటకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఎందుకు ఏర్పాటు చేయడం లేదు.
👉🏼ఢిల్లీలో నిర్భయ కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ 4నెల్లాలో అమలు జరిగింది..
👉🏼మంచిర్యాల లో దళిత యువతి పై జరిగిన 22సెప్టెంబర్ 2015 లో జరిగింది. ఇప్పటి వరకు విచారణ చేయడంలేదు.
ఢిల్లీకి న్యాయం గల్లికో న్యాయమా
👉🏼హైదరాబాద్ లో దిశను సామూహిక అత్యాచారం హత్య ను అందరూ కందించారు.
👉🏼24వ తేదీల్లో కొమురం బిం జిల్లాలో దిశ అనే బుడగ జంగల మహిళ అత్యాచారం హత్య .అతి దారుణంగా హత్య చేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఎందుకు ఏర్పాటు చేయలేదు.
👉🏼లక్ష్మీ అత్యాచారం హత్య జరిగిన సంఘటన స్థలానికి వెళ్లి పెద్దఎత్తున ఆందోళన చేసాము.ఇప్పటి వరకు ఎవరు స్పందించలేదు.
👉🏼దళిత మహిళలపై అత్యాచారాలు హత్యలు జరిగితే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ లు ఉండవా..
👉🏼నల్గొండ జిల్లా హజీపూర్ ఘటన రాష్ట్రంలో సంచలనం..
👉🏼శ్రీనివాస్ రెడ్డి 4గురి మహిళలను అత్యాచారం, హత్య చేస్తే ఇప్పటి వరకు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఏర్పాటు ఎందుకు చేయలేదు.. ప్రభుత్వాలు ఎందుకు స్పందించడం లేదు.
👉🏼హజీపూర్ ఘటన శ్రీనివాస్ రెడ్డి 4గురిని అత్యాచారం హత్య చేస్తే ఎవరు స్పందించాని నాయకులు ,
👉🏼హైదరాబాద్ లో దిశ పై జరిగిన అత్యాచారం హత్య చేసిన నిందితులను 4గురిని ఉరితీయలని ముక్తకంఠంతో రాజకీయ నాయకులు స్పందించే అర్హత లేదు.