కుటుంబసౌఖ్యం,ఆర్ధిక ప్రయోజనాలు. శత్రువర్గం చేసే అపకారాలు మీ శక్తి సామర్ధ్యాలతో ఎదురించగలుగుతారు. అనుకోని ఖర్చులు,ఆరోగ్యం కొంత భంగపడే అవకాశం ,రోగనిరోధక శక్తితో జయిస్తారు వృత్తి లో గౌరవము ,స్నేహ సంబంధాలువృద్ధి . మీయొక్క సామర్థ్యం నలుగురి చేత గుర్తించబడుతుంది.. భాగస్వామ్య విషయాలలో కొంత ఆలస్యం, విదేశీ ప్రయాణాలు సత్ఫలితాలు అవకాశం. కొత్త విషయాలు తెలుస్తాయి అవి మీ గౌరవాన్ని పెంపొందించే విధంగా ఉంటాయి.
కుటుంబ విషయములలో అపార్థము లకు ఆర్ధిక విషయములలో నష్టాలకు అవకాశం, జాగ్రత్త తీసుకోవాలి. వాహనాలు గృహములు మొదలైనవి కొనుగోలు విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. విద్య లో ఆటంకములు ఎదురయ్యే అవకాశం ఉంది కనుక సుందరకాండ పారాయణం హనుమాన్ చాలీసా పారాయణం హయగ్రీవ జపం మంచి ఫలితాన్నిస్తుంది. ఆరోగ్య విషయాల్లో అనవసర అధిక ఖర్చుల విషయంలో, ఇతరుల వలన మోసగించ బడే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కావలసిన ధనము రావడంలో ఆలస్యం ఉంటాయి. ఆ విషయంలో ఇతరుల వాగ్దానాలు నమ్మి మీరు నష్టపోయే అవకాశాలు. ఆలస్యం అవుతుందని ముందే గమనించి తగిన విధముగా పనులకి ప్రణాళికలు వేసుకొనుట మేలు.
వృత్తి వ్యవహారముల అపార్థములకు అవకాశం,చేసే ప్రయత్నములు కొంత వ్యర్ధం అయ్యే అవకాశాలు, పనులలో ఆలస్యములు, మీ అధికారుల నుంచి మాట రాకుండా జాగ్రత్తలు తీసుకొనుట మంచిది.
ఈ సంవత్సరం మకర రాశి ఫలితాలు ….
మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి
మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి
RELATED ARTICLES