5.1 C
New York
Sunday, April 2, 2023
HomeEntertainmentMovie Updates'మహదేవపురం'లో ఏం జరిగింది?

‘మహదేవపురం’లో ఏం జరిగింది?

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

ఇంతకుముందు మెగా బ్రదర్ నాగబాబు-రమ్యకృష్ణ జంటగా ‘అంజనీపుత్రుడు’ చిత్రాన్ని రూపొందించిన బహుముఖ ప్రతిభాశాలి కె.చంద్రశేఖర్ తాజాగా.. స్వీయ నిర్మాణం-రచన- దర్శకత్వంలో తనే హీరోగా నటిస్తూ లక్కీ ఆర్ట్స్ పతాకంపై రూపొందించిన చిత్రం ‘మహదేవపురం’. గ్రాఫిక్స్ కి ప్రాధాన్యమిస్తూ… సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి కె.వి.సూర్యనారాయణ సహ నిర్మాత.
     ప్రీతి సింగ్, ప్రమీల, అర్జునరాజు, సూర్యనారాయణ, బ్రహ్మం ముఖ్య తారాగణంగా రూపొందిన ఈ చిత్రం “ఊర్వశి ఓటిటి” ద్వారా విడుదల కానుంది.
     హీరో-రైటర్-ప్రొడ్యూసర్-డైరెక్టర్ కె.చంద్రశేఖర్ మాట్లాడుతూ… “కథ, స్క్రీన్ ప్లే, పాటలు, పోరాటాలు, నేపధ్య సంగీతం, గ్రాఫిక్స్ “మహదేవపురం” చిత్రానికి ముఖ్య ఆకర్షణలు” అని అన్నారు.
     ఈ చిత్రానికి ఫైట్స్: రవి, కెమెరా: గోపి, ఎడిటింగ్: మేనగ శ్రీను-ఉదయ్ కుమార్, పాటలు: రాందాసు టంగుటూరి, సంగీతం: మహేష్ నారాయణ, సహ నిర్మాత: కె.వి.సూర్యనారాయణ, హీరో-రైటర్- ప్రొడ్యూసర్-డైరెక్టర్: కె.చంద్రశేఖర్!!

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments